ఐపీఎల్ హక్కుల కోసం జెఫ్ బెజోస్ – ముఖేశ్ అంబానీ మధ్య పోటీ.. బీసీసీఐ టార్గెట్ రూ. 50వేల కోట్లు

ఐపీఎల్ 2023-2027 వరకు ఐదేండ్ల కాలపరిమితికి మీడియా హక్కుల టెండర్లు మొదలయ్యాయి. బడా కంపెనీలు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి,