అర్థసత్యాల, విద్వేషపు సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’…!
కశ్మీర్ ఫైల్స్ సినిమా వివ్బాదం ఇంకా రగులుతూనే ఉంది. సాక్షాత్తూ దేశ ప్రధాని సహా పెద్ద పెద్ద నేతలూ, మంత్రులూ ఈ సినిమాకి అనుక్లూలంగా, వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎక్కువగా అబద్దాలే చూపించారనే మాట గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా విషయమై ఓ చిన్నపాటి వార్ జరుగుతోంది. కశ్మీర్ ఫై;ల్స్ సినిమాలో చూపించిన అంశాలని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ డేవిడ్ రాసిన వ్యాసమిది. “బండెడు అబద్ధం కంటే […]