రష్యా తరవాత వాళ్ల లక్ష్యం ఇండియానే
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.
రష్యా మీద దాడి పూర్తయ్యిందని అనుకోగానే భారత్ లక్ష్యంగా కుట్రకు తెరతీస్తారు.
బైడెన్ పర్యటన నేపథ్యంలో పోలండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ , తమకు ఆయుధ సాయాన్ని అందించాలని నాటోకి విజ్ఞప్తి చేశాడు.
పుతిన్ ప్రియురాలుగా భావిస్తున్న అలీనా కబయేవా కూడా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా యాపిల్, శాంసంగ్ సహా పలు టెక్నాలజీ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తమ ఉత్పత్తులను రష్యాకు పంపబోమని యాపిల్ సహా దాదాపుగా అన్ని కంపెనీలు ప్రకటించాయి. యాపిల్ తయారీ మొబైల్ ఐఫోన్ అంటే..విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న బ్రాండ్. రష్యాలో ఐఫోన్ అమ్మకాలను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించిన వారానికే. ఐఫోన్‌కు దీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్‌ను వినియోగించాలని రష్యా తన దేశ పౌరులకు పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును ‘అయా టీ1’గా రష్యా […]
తన దేశాన్ని రక్షించుకోవడానికి సాయుధ దళాలలో చేరిన ఉక్రేనియన్ నటుడు పాషా లీ, ఇర్పిన్ ప్రాంతంపై రష్యా జరిపిన దాడిలో మరణించాడు
Ukraine president is ready to surrender to Russia
రష్యా ఉక్రేయిన్ మధ్య జరుగుతున్న యుద్దం పదకొండో రోజుకి చేరుకుంది. రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టటానికి ఉక్రెయిన్ తన సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. ఎదురు దాడిలో భాగంగానే ఉక్రెయిన్ ఇప్పుడు సైబర్ దాడులకూ దిగింది. నేల, నింగి, నీరుపై మాత్రమే కాకుండా ఇప్పుడు యుద్ధం, అన్నింటికన్నా ప్రధానంగా సైబర్ స్పేస్‌లో నడుస్తోంది. యుక్రెయినియన్ సైబర్ నెట్‌వర్క్‌ల మీద ఆక్రమణలు, దాడులు ఎప్పుడూ లేనంతగా ఎక్కువైపోయాయి. ఈ ముప్పు కేవలం ఉక్రెయిన్‌కు మాత్రమే పరిమితం కాబోదని సైబర్ సెక్యూరిటీ […]
రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు ఉరుకులు పరుగులు పెడుతోంటే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం యుక్రెయిన్ ఆర్మీలో చేరాడు. శాంతి చర్చలు విఫలమవుతోన్న క్రమంలో మరోపక్క యుద్దం కూడా మరింత భీబత్సంగా మారుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుపోయిన భారతీయుల్లో కొందరిని స్వదేశానికి రప్పించింది కేంద్రం. కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో, మరికొందరు స్వచ్ఛందంగా అక్కడే ఉండిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ […]
ఒక వైపు రష్యాతో యుద్ధం జరుగుతూండగానే ఉక్రేనియన్ 112 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు లెస్యా, వాలెరీలు వివాహం చేసుకున్నారు. రష్యా యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్న చోటే, పెళ్ళి బట్టలు లేకుండానే సైనిక దుస్తులతోనే ఒక్కటైందీ జంట.