రాహుల్ గాంధీ గారూ! నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిలబడండి: ఎమ్మెల్సీ కవిత రిప్లై
రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం సరి కాదని రాహుల్ గాంధీని ఉద్దేశించి. ట్వీటర్లోనే సమాధానం చెప్పారు.
టీఆర్ఎస్ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి తమ నిరసన తెలియజేస్తున్నారని, నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్లోకి వచ్చి నిరసన తెలపాలని, ఒక దేశం… ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయమని ట్వీట్ చేశారు కవిత.