వచ్చేవారంలోనే అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి

RRR సినిమాతో అలియా తెలుగు వాళ్ళకి కూడా పరిచయం కావటంతో, మనోళ్ళు కూడా ఈ పెళ్ళి వార్తల విషయంలో ఆసక్తిగానే ఉన్నారు.