మరో వివాదాస్పద చిత్రం : ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ ఫస్ట్‌లుక్ ఇదే

మరాఠీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ పేరుతో మరో వివాదాస్పద అంశాన్ని తెరకెక్కిస్తున్నాడు.