అట్టుంటది ఈ కాంగ్రెస్ నాయకులతోని ముచ్చట..

నాయకులు తమ విభేదాలు వీడి పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి కొట్లాడండి అని రాహుల్ గాంధీ చెప్పాడు. కానీ అంతలోనే..