భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్‌ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్‌ ఇచ్చాడు.