హ్యాకర్ల చేతిలో శాంసంగ్‌, గెలాక్సీ యూజర్ల డాటా సురక్షితమేనా?

స్మార్ట్ ఫోన్ రంగంలో ఒకప్పుడు ఎదురులేని రారాజుగా వెలిగింది శాంసంగ్‌. ఆండ్రాయిడ్ శకం తొలినాళ్లలో శాంసంగ్‌ ఒక వెలుగు వెలిగింది. ఆ తరవాత ఒప్పొ, వివో లాంటి ఫోన్లు రావటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే మరికొన్ని కంపెనీలు కూడా పోటీగా నిలవటంతో కాస్త వెనకబడింది. కానీ, ఇప్పటికీ శాంసంగ్‌ ఫోన్ యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది. శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన సోర్స్‌ కోడ్‌ను, కంపెనీ […]