1000 ఫోర్ల శిఖరం: శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు

టీ20ల్లో ఇప్పటివరకూ బౌండరీలు బాదిన దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు శిఖర్ కూడా చేరాడు.