శ్రీరామ నవమి: రెండు రోజులు మందు బంద్, శోభాయాత్రలకు పరిమితులు

శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.