అట్టుంటది కేసీఆర్ తోని.. స్వయంగా చెప్పినా ట్రోలింగ్స్ ఆగట్లే..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది. బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో పలువరు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.