‘అగ్లీ అమ్మాయిలు.. కట్నం ఇస్తే మీ పెళ్లి ఫిక్స్’.. టెక్ట్స్ బుక్‌లో ఇదొక పాఠం

అందవికారంగా ఉన్న అమ్మాయిలకు పెళ్లి కుదరాలంటే కట్నం ఇవ్వాలంటూ ఉన్న ఒక పాఠ్యాంశం ఇప్పుడు వివాదంగా మారుతున్నది.