బట్టలతో క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా?

మోడరన్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత
కొన్నిసార్లు దారుణమైన కామెంట్లను, ట్రోలింగ్ ను కూడా ఎదుర్కోవలసి వస్తోంది.