ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి

రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు ఉరుకులు పరుగులు పెడుతోంటే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం యుక్రెయిన్ ఆర్మీలో చేరాడు. శాంతి చర్చలు విఫలమవుతోన్న క్రమంలో మరోపక్క యుద్దం కూడా మరింత భీబత్సంగా మారుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుపోయిన భారతీయుల్లో కొందరిని స్వదేశానికి రప్పించింది కేంద్రం. కానీ ఇంకొందరు మాత్రం విధిలేని స్థితిలో, మరికొందరు స్వచ్ఛందంగా అక్కడే ఉండిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి అయితే ఏకంగా ఉక్రెయిన్ […]