
telanganabudget


తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఖాళీలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.

91,142 కొత్త ఉద్యోగాలకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్
91,142 కొత్త ఉద్యోగాలకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారి చేయ్యనుందని ఈ రోజు ఉదయం (9-3-2022) తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు

తెలంగాణ బడ్జెట్ 2022-23 హైలెట్స్
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణా వార్షిక బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విద్య, ఆసరా పించన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చింది. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించలేదు