తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తర్వాత ఏం చేశారంటే..!
తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృవీకరించారు.