మరో రెండు రోజుల్లో ఐపీఎల్ షురూ.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి

మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నది. ముంబై, పూణేల్లోని నాలుగు స్టేడియంలలో జరుగనున్న ఐపీఎల్‌కు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.