తెల్లారి 10 గంటలకు ఏమైతది? కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు?

తెలంగాణ సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 10 గంటలకు ఆ సమాచారాన్ని అసెంబ్లీ వేదికగా వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది.