World Poetry Day ప్రపంచ కవితా దినోత్సవం

కవితా దినోత్సవం సందర్భంగా…. కొందరు తెలుగు కవులూ వారి కవితలూ… వీళ్ళంతా ముందు తరాలూ, సమకాలీన సాహిత్యంలో వెలుగుతున్న వాళ్లూ.. నాలుగు అక్షరాలతో మెదళ్లని కదిలిస్తున్నవాళ్లూ.. నిప్పులు చిమ్ముకుంటూ ..నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు-నెత్తురు క్రక్కుకుంటూ..నేలకు నే రాలిపోతే, నిర్దాక్షిణ్యంగా వీరే… – శ్రీ శ్రీ నువ్వు ఉరిమి చూసినప్పుడు ఊరంతా పాలేర్లేవాళ్ళే ఊరినించి తరిమికొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే” – అలిశెట్టి ప్రభాకర్ జీవితానికి మరణానికి మధ్య నన్ను హల్లో అని పలకరించే సరిహద్దు […]