మా కోసం ఓ వంద టికెట్లు రిజర్వ్ చేయండి: విజయవాడ మేయర్ ఆదేశం

కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు లేఖ రాశారు.