పవన్‌కు అంత ధీమా ఎందుకు? వైసీపీని ఓడించడం అంత ఈజీనా?

2024లో గెలుపే లక్ష్యమని, వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ అంటున్నారు.